భారతదేశం, నవంబర్ 4 -- దసరా సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు దీక్షిత్ శెట్టి. దసరా తర్వాత దీక్షిత్ శెట్టి నటించిన సినిమా ది గర్ల్‌ఫ్రెండ్. ఈ సినిమాలో గర్ల్‌ఫ్రెండ్‌గా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, బాయ్‌ఫ్రెండ్‌గా అంటే హీరోగా దీక్షిత్ శెట్టి పర్ఫామెన్స్ చేశారు. ఇక ఈ సినిమాకు హీరో అండ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు.
అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ కలిసి నిర్మిస్తున్న ది గర్ల్‌ఫ్రెండ్ రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ఈ సినిమా తెలుగు, హిందీలో నవంబర్ 7న.. తమిళం, మలయాళం, కన్నడలో నవంబర్ 14న థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఇంటర్వ్యూలో హీరో దీక్షిత్ శెట్టి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు.
-రష్మిక మందన్నా పర్‌ఫార్మెన్స్ చూశాక "ది గర్ల్‌ఫ్రెండ్" సినిమాకు మరో హీర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.