భారతదేశం, జూన్ 10 -- నటనలో, రాజకీయాల్లో తండ్రి ఘన వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని రెండు రంగాల్లోనూ దూసుకెళ్తున్నారు నందమూరి బాల‌కృష్ణ‌. ఇటు యాక్టింగ్ లో అదరగొడుతూ.. సినిమా సినిమాకు రేంజ్ పెంచుకుంటూ పోతున్నారు. అటు పాలిటిక్స్ లో హిందూపురాన్ని కంచుకోటగా మార్చుకుని వరుస విజయాలు సాధిస్తున్నారు. ఈ రోజు (జూన్ 10) నందమూరి బాల‌కృష్ణ‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన నటించిన సినిమాల్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్-5 మూవీస్ ఏ ఓటీటీల్లో ఉన్నాయో ఓ సారి చూసేయండి.

నందమూరి బాల‌కృష్ణ‌ లాస్ట్ రిలీజ్ మూవీ డాకు మహారాజ్. ఐఎండీబీ వెబ్ సైట్ ప్రకారం బాల‌కృష్ణ‌ సినీ కెరీర్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన మూవీగా డాకు మహారాజ్ కొనసాగుతోంది. 2025లో వచ్చిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.133.1 కోట్ల గ్రాస్ కలెక్షన్లు కలెక్ట్ చేసింది. బాబీ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో బాల‌...