భారతదేశం, మే 2 -- ఐటీ మద్రాస్‌లో బీఎస్ డిగ్రీ కోర్సులో జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్ స్కోర్ లేకుండా కూడా ఎంట్రీ కావొచ్చు. ఐఐటీ మద్రాస్ ఈ ప్రత్యేక కోర్సు పూర్తి పేరు బీఎస్ ప్రోగ్రామ్ ఇన్ డేటా సైన్స్ అండ్ అప్లికేషన్, బీఎస్ ఇన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్. ఈ కోర్సు ఆన్‌లైన్ కోర్సు. ఆన్‌లైన్ విధానంలో అధ్యయనాలు నిర్వహించనున్నారు. కోర్సులో ప్రవేశం కోసం జేఈఈ మెయిన్ లేదా జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో స్కోర్ ఉండాల్సిన అవసరం లేదు. దరఖాస్తుకు చివరి తేదీ- 2025 మే 20. study.iitm.ac.in సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ కోర్సులో జేఈఈ స్కోరు లేకుండా కూడా ఎంట్రీ ఇవ్వొచ్చు. అయితే జేఈఈ మెయిన్‌లో ప్రతిభ ఆధారంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించిన విద్యార్థులకు ఇందులో డైరెక్ట్ ఎంట్రీ కూడా లభిస్తుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించనివారు, జేఈఈ మెయిన్ రాయని వారు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.