భారతదేశం, ఏప్రిల్ 19 -- జేఈఈ-మెయిన్ 2025 ఫలితాలలో టాప్ ర్యాంకులతో నారాయణ విద్యార్థులు మరోసారి సత్తాచాటారని ఈ సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 1, 9 ర్యాంకులు 2 అత్యుత్తమ ర్యాంకులు సాధించారని నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ డా.పి. సింధూర నారాయణ, పి. శరణినారాయణ, రమా నారాయణ తెలిపారు. ఆలిండియా ఓపెన్ కేటగిరీలో బణి బ్రత మాజీ (H.No : 250310746461) 1వ ర్యాంకు, టి. శివెన్ వికాస్ (H.No : 250310391420 N-Prep) 9వ ర్యాంకు, సౌరవ్ (H.No : 250310254844) 12వ ర్యాంకు, ఆర్చిస్మాన్ నంది (H.No : 250310013515 N-Prep) 13వ ర్యాంకు, సన్నధ్య షరాఫ్ (H.No : 250310296087) 19వ ర్యాంకు, ఆయుష్ సింఘాల్ (H.No : 250310009213) 20వ ర్యాంకు కైవసం చేసుకున్నారని పేర్కొన్నారు.

అదేవిధంగా ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 1, 9, 12, 13, 19, 20లతో పాటు వందలోపు 25 ర్యాంకులు,...