Hyderabad, జూలై 5 -- జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడిని శుభ గ్రహంగా భావిస్తారు. శుక్రుడు ఆనందం, ధనం, ప్రేమ, విలాసాలకే కారకుడు. ఒకరి జాతకంలో శుక్రుడు స్థానం బలంగా ఉంటే, ఆ రాశి వారు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు, సంతోషంగా ఉంటారు. ఇతరులు వారికి సులువుగా కనెక్ట్ అవుతారు, అందం కూడా పెరుగుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శుక్రుడు రాశి మార్పు చెందినా, నక్షత్రం మార్పు చెందినా శుభ ఫలితాలు ఉంటాయి. కెరీర్‌లో, ప్రేమ జీవితంలో కూడా మార్పులు వస్తాయి.

జూలై 8న సాయంత్రం 4:31కి శుక్రుడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఈ సంచారం కొన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. మరి ఆ రాశుల వారు ఎవరు? ఆ రాశి వారు ఎలాంటి లాభాలను పొందుతారు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

వృషభ రాశి వారికి శుక్రుడి నక్షత్రం మార్పు అనేక శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వార...