Hyderabad, జూన్ 27 -- గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి వెళ్తూ ఉంటాయి. ఇలాంటి సమయంలో కొన్ని రాశుల వారు ఇబ్బందులు ఎదుర్కొంటే, కొన్ని రాశుల వారు మాత్రం లాభాలు పొందుతారు. జ్యోతీష శాస్త్రం ప్రకారం సూర్యుడు, చంద్రుడు, రాహువు, కేతువు తప్ప మిగిలిన గ్రహాలు గురువు, శుక్రుడు, బుధుడు, కుజుడు, శని వంటి ఇతర గ్రహాలు రాశులను మార్పు చెందడంతో పాటుగా సూర్యుని చుట్టూ తిరుగుతాయి.

ఈ గ్రహాలు సూర్యుని చుట్టూ తిరిగి వృత్తాకార మార్గాన్ని "ఎక్లిప్టిక్" అని అంటారు. ఈ మార్గంలో బుధుడు తన దిశను జూలై 4న మార్చుకుంటాడు. దృక్ పంచాంగం ప్రకారం బుధుడు శుక్రవారం ఉదయం 9:03 గంటలకు ఉత్తరం నుంచి దక్షిణంలోకి తిరుగుతాడు. దక్షిణానికి వెళ్లడం వలన కొన్ని రాశుల వారికి మంచి జరుగుతుంది కూడా.

బుధుడు మేదస్సు, ప్రసంగం, సంభాషణ, కమ్యూనికేషన్‌కు కారకుడు. బుధుడు దక్షిణ మార్గంలో...