Hyderabad, జూలై 26 -- గురు గ్రహం ఎప్పటికప్పుడు తన వేగాన్ని మార్చుకుంటుంది. తెలివితేటలు, వ్యాపారాలకు కారకుడిగా భావించే గురుదేవుడు జాతకంలో బలంగా ఉంటే ఆర్థిక జీవన స్థితి బాగుంటుంది. ఈ సమయంలో గురుగ్రహం ఆరుద్ర నక్షత్రంలో సంచరిస్తోంది. పంచాంగం ప్రకారం జూన్ 14 నుంచి గురుగ్రహం ఆరుద్ర నక్షత్రంలో సంచరిస్తోంది. రాహువును ఆరుద్ర నక్షత్రానికి అధిపతి. జూలై 28న ఆరుద్ర నక్షత్రం నాల్గవ పాదంలోకి అడుగుపెడతాడు.

గురువు ఆగస్టు 12 వరకు ఈ నక్షత్రంలోనే ఉంటాడు. దీని తరువాత, గురువు పునర్వసు నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. గురువు నక్షత్ర సంచారం కొన్ని రాశులకు బంపర్ ప్రయోజనాలను కలిగిస్తుంది. మరి వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

గురు గ్రహ నక్షత్రం సంచారం ధనుస్సు రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే కష్టాలు తగ్గుతాయి. ఈ సమయంలో, ఈ రాశి వారు ఉద్యోగంలో విజయం...