Hyderabad, జూలై 11 -- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కుజుడు 18 నెలలకు ఒకసారి రాశిని మార్చుతూ ఉంటాడు. కుజుడు రాశి మార్పు చెందినప్పుడు 12 రాశుల వారిపై ప్రభావం పడుతుంది. మేష రాశికి, వృశ్చిక రాశికి అధిపతి. ప్రస్తుతం కుజుడు సింహ రాశిలో ఉన్నాడు. అలాగే, కేతుతో సంయోగం చెంది ఉండడంతో కొన్ని రాశుల వారికి టెన్షన్, ఇబ్బందులు కలుగుతున్నాయి.

జూలై 28న కుజుడు కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది సానుకూల మార్పులను తీసుకువస్తుంది. కన్యా రాశిలోకి కుజుడు ప్రవేశించడంతో, రాశుల వారికే కొత్త అవకాశాలు వస్తాయి, సంతోషంగా ఉంటారు. కన్యా రాశిలో కుజుడు ప్రవేశించడంతో కొన్ని రాశుల వారికి కలిసి వస్తుంది. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి, సంతోషంగా ఉండొచ్చు. ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది. పేరు, ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. అప్పటినుంచి రాని ధనం కూడా మీ చేతికి వస్తుంది.

సింహ ర...