Hyderabad, జూలై 3 -- న్యాయ దేవుడు శని మనం చేసే మంచి వాటికి మంచి ఫలితాలని, చెడు పనులకు చెడు ఫలితాలని అందిస్తాడు. జూలై 13 ఉదయం 7:24 గంటలకు శని తిరోగమనం చెందుతాడు. మీనరాశిలో శని తిరోగమనం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని అందిస్తుంది. వేద జ్యోతిష్య శాస్త్రంలో శనిని కర్మకు న్యాయ నిర్ణీతగా భావిస్తారు. శని గ్రహం మనం చేసే మంచి చెడు పనులను బట్టి ఫలితాన్ని ఇస్తుంది.

ఈ గ్రహం కారణంగా జీవితంలో క్రమశిక్షణ, స్థిరత్వం వస్తాయి. ప్రస్తుతం శని మీన రాశిలో ఉన్నాడు. జూలై 13 నుంచి నవంబర్ 28 వరకు 138 రోజులు పాటు శని తిరోగమనంలో ఉంటాడు. ఇది 12 రాశుల వారిపై ప్రభావాన్ని చూపిస్తుంది. కొందరి వ్యక్తిగత జీవితం పై ప్రభావం పడుతుంది. మరి శని తిరోగమనము వలన ఏ రాశుల వారికి ప్రయోజనాలు కలుగుతాయి, 12 రాశుల వారు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి వారికి శ...