Hyderabad, జూలై 11 -- జూలై 13న శని గ్రహం తిరోగమనం చెందుతుంది. శని తిరోగమనం అనేక విధాలుగా ప్రత్యేకమైనది. శని సంవత్సరానికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే తిరోగమనం చెందుతాడు. శని కర్మాధిక్య గ్రహం అంటారు. అటువంటి పరిస్థితిలో, శని వ్యతిరేక కదలిక, ముఖ్యంగా మీనరాశిలో తిరోగమనం చెందడం వలన ఎన్నో విధాలుగా మార్పులను తీసుకు వస్తుంది. శని గ్రహం తిరోగమనం మొత్తం పన్నెండు రాశులపై ప్రభావం పడుతుంది.

కానీ కొన్ని రాశులకు నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు, రిలేషన్ లో సమస్యలు, ఆరోగ్య, వృత్తి జీవితంలో అసంతృప్తిని ఎదుర్కొంటారు. నిజానికి శని తిరోగమనం కారణంగా అనేక రాశులకు లాభాలు ఉన్నాయి. ఇక మరి ఏయే రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి? ఎవరికి ఎలాంటి నష్టాలు కలిగే అవకాశం ఉందో తెలుసుకుందాం.

మేష రాశి 12వ ఇంట్లో శని తిరోగమనంలో ఉంటాడు. ఇది మీకు కొన్ని సమస్యలను కలిగి...