Hyderabad, జూన్ 19 -- ఈ సంవత్సరం జూలై నెల చాలా ప్రత్యేకమైనది, ఎంతో ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. జూలై నెలలో అనేక ప్రధాన గ్రహాలు సంచరించబోతున్నాయి. రాబోయే నెలలో సూర్యుడు, శుక్రుడు, కుజుడు, చంద్రుడు తమ రాశిచక్రాలను మారుస్తారు. అదే సమయంలో బుధుడు రాశి మార్పు కూడా జరుగుతుంది.

శని మీన రాశిలో తిరోగమన స్థితిలో ఉంటాడు. మిథునంలో గురువు, సింహంలో కేతువు, కుంభరాశిలో రాహువు ఉంటారు. అటువంటి పరిస్థితిలో, జూలై నెలలో ఈ గ్రహాల సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకు వస్తుంది. మరి ఏయే రాశుల వారికి జూలై నెల కలిసి రాబోతోంది, ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారు వంటి విషయాలను ఇపుడే తెలుసుకుందాం.

జూలై మాసంలో ప్రధాన గ్రహాల సంచారంతో వృషభ రాశి వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మీ కెరీర్ లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. మీరు ప్రమోషన్ ని కూడా పొందే అవకాశం ఉంది...