భారతదేశం, అక్టోబర్ 6 -- జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నవంబర్ 11న జరుగుతుందని, ఓట్ల లెక్కింపు నవంబర్ 14న ఉంటుందని భారత ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది .
ఉప ఎన్నిక ప్రకటనతో నగరంలో మోడల్ ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. అక్టోబర్ 13 నుండి నామినేషన్లు దాఖలు చేయవచ్చు. నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ అక్టోబర్ 21. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 24గా నిర్ణయించారు.
నోటిఫికేషన్ విడుదల-అక్టోబర్ 13
నామినేషన్లకు తుది గడువు-అక్టోబర్ 21
నామినేషన్ల పరిశీలన-అక్టోబర్ 22
నామినేషన్ల ఉపసంహరణ చివరి గడువు-అక్టోబర్ 24
పోలింగ్ తేదీ-నవంబర్ 11
ఓట్ల లెక్కింపు-నవంబర్ 14
ఈ ఏడాది జూన్ 8న భారత రాష్ట్ర సమితి (BRS) సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నియోజకవర్గం పరిధిలో 3...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.