భారతదేశం, మే 25 -- జూన్ నెలలో వివిధ ఓటీటీల్లో బ్లాక్‌బస్టర్ సినిమాల జాతర ఉండనుంది. థియేట్రికల్ రన్‌తో సూపర్ హిట్ అయిన ఐదు చిత్రాలు ఓటీటీలోకి వచ్చేయనున్నాయి. మోహన్‌లాల్ తుడురమ్ చిత్రం ఎంట్రీ ఇవ్వనుంది. తెలుగు కామెడీ చిత్రం కూడా స్ట్రీమింగ్కు అడుగుపెట్టనుంది. రెండు తమిళ బ్లాక్‌బస్టర్స్ కూడా వచ్చేయనున్నాయి. జూన్‌లో ఓటీటీల్లోకి రానున్న టాప్-5 సినిమాలు ఇవే..
తమిళ సినిమా 'టూరిస్ట్ ఫ్యామిలీ' భారీ హిట్ సాధించింది. ఈ ఫ్యామిలీ డ్రామా చిత్రంలో శశికుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రలు పోషించారు. మే 1న థియేటర్లలో విడుదలైంది. రూ.16కోట్లతో రూపొందిన ఈ సినిమా రూ.75కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి బ్లాక్‌బస్టర్ అయింది. ఈ చిత్రానికి అభిషాన్ జీవింత్ దర్శకత్వం వహించారు. టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా జూన్ తొలి వారంలో టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రం జియోహాట్‌స్టార్ ఓటీటీలో స్ట్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.