భారతదేశం, జూన్ 29 -- దేశంలో బంగారం ధరలు జూన్ 29, ఆదివారం భారీగా పడ్డాయి. దేశ రాజధాని దిల్లీలో 10గ్రాముల పసిడి(24క్యారెట్లు) ధర రూ. 590 రూ. 97,593గా కొనసాగుతోంది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం 9,759గా ఉంది. మరోవైపు దిల్లీలో 22 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 540 దిగొచ్చి రూ. 89,473కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర రూ. 8,947గా ఉంది.
ఇజ్రాయెల్- ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో గత వారం భారీగా పెరిగి, రూ. 1లక్ష మార్క్ తాకిన 24 క్యారెట్ల బంగారం ధర, ఇప్పుడు తగ్గుతోంది.
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు ఆదివారం తగ్గాయి. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 89,325 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 97,445గా ఉంది.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 89,321గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 97,441గా ఉంది. ఇక బెంగళూరు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.