భారతదేశం, మే 31 -- టాలీవుడ్‌లో హ్యాట్రిక్ హిట్స్‌తో అదరగొట్టాడు ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్. అతడు హీరోగా నటించిన మ్యాడ్, ఆయ్‌తో పాటు మ్యాడ్ స్క్వేర్ మూవీస్ బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లను రాబట్టాయి. మ్యాడ్ స్క్వేర్ బ్లాక్‌బస్టర్ తర్వాత ఓ విలేజ్ లవ్‌స్టోరీతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నాడు నార్నే నితిన్. అతడు హీరోగా నటించిన శ్రీ శ్రీ శ్రీ రాజావారు మూవీ జూన్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శతమానం భవతి ఫేమ్ సతీష్ వేగేశ్న ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు.
శ్రీ శ్రీ శ్రీ రాజావారు ట్రైలర్‌ను శనివారం మేకర్స్ రిలీజ్ చేశారు. యాక్షన్, లవ్ అంశాలతో ఈ ట్రైలర్ సాగింది. ప్రేమించడం ఎలెక్షన్‌లో నిలబడటం లాంటిది...గెలవడం అంత ఈజీ కాదని రావురమేష్ డైలాగ్‌తోనే ఈ ట్రైలర్ ప్రారంభమైంది. ఓ యువకుడి ప్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.