Hyderabad, జూలై 18 -- టైటిల్: జూనియర్

నటీనటులు: కిరీటి రెడ్డి, శ్రీలీల, జెనీలియా, రవిచంద్రన్, రావు రమేష్, అచ్యుత్ కుమార్, సత్య, వైవా హర్ష, సుధారాణి తదితరులు

కథ, దర్శకత్వం: రాధా కృష్ణారెడ్డి

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

సినిమాటోగ్రఫీ: కేకే సెంథిల్ కుమార్

ఎడిటింగ్: నిరంజన్ దేవరమానే

నిర్మాత: సాయి కొర్రపాటి

విడుదల తేది: జులై 18, 2025

ప్రముఖ రాజకీయ, వ్యాపారవేత్త గాలి జనార్ధన్ కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా అరంగేట్రం చేసిన సినిమా జూనియర్. ఇందులో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల హీరోయిన్‌గా చేయగా సీనియర్ హీరోయిన్ జెనీలియా చాలా కాలం గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చింది. వైరల్ వయ్యారి సాంగ్‌తో శ్రీలీల, కిరీటి ఇద్దరు అట్రాక్ట్ చేసిన ఈ సినిమా ఎలా ఉందో జూనియర్ రివ్యూలో తెలుసుకుందాం.

విజయనగరంలో కోదండపాణి (రవిచంద్రన్), శ్యామలకు 60 ఏళ్ల వయసులో కొడుకు పుడతాడు...