Hyderabad, జూన్ 12 -- జూలై నెలలో శని సంచారంలో మార్పు ఉంటుంది. జూలై 13 నుంచి శని తిరోగమనంలో ఉంటాడు. ఆ తర్వాత కుజుడు కూడా జూలై నెలలో రాశి మార్పు చెందుతాడు. ఈ రెండు గ్రహాల మార్పు వలన కొన్ని రాశుల వారిపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. న్యాయానికి అధిపతి అయిన శని, మీన రాశిలో తిరోగమనం చెందుతాడు. మీన రాశిలో శని తిరోగమనం మూడు నెలల వరకు కొనసాగుతుంది. జూలై నెలలో కుజుని సంచారం కూడా ఉంటుంది.
ప్రస్తుతం కుజుడు సింహ రాశిలో ఉన్నాడు. జూలై నెలలో కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రెండు గ్రహాల సంచార మార్పు వలన 12 రాశుల వారిపై ప్రభావం పడుతుంది.
కానీ మూడు రాశుల వారికి మాత్రం ఎక్కువ మార్పులు చోటు చేసుకుంటాయి. శని తిరోగమనం, కుజుడి రాశి మార్పు కొన్ని రాశుల వారికి ఆర్థికపరంగా బాగా ఉంటుంది. ఈ సమయంలో సంపాదన పెరుగుతుంది, డబ్బు వస్తుంది. మరి ఆ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో చ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.