Hyderabad, ఏప్రిల్ 16 -- ఎండాకాలంలో వేడి ఎక్కువగా ఉండటం వల్ల చర్మం, జుట్టు రెండూ తీవ్రంగా దెబ్బతింటాయి. ఈ సీజన్ లో ఎక్కువగా చెమట పట్టడం వల్ల జుట్టు చాలా డ్యామేజ్ అవుతుంది. వేసవిలో చాలా మంది జుట్టు చాలా నీరసంగా, పొడిగా, నిర్జీవంగా మారుతుంది. దీనివల్ల జుట్టు రాలడం, దురద సమస్య కూడా పెరుగుతుంది. ఈ సందర్భంలో, కొన్ని హెయిర్ మాస్కులు మీ జుట్టుకు ప్రయోజనం చేకూరుస్తాయి. పొడి జుట్టును ఎదుర్కోవడానికి, ఇక్కడ పేర్కొన్న హెయిర్ మాస్క్ ను అప్లై చేయండి, దీనిని అప్లై చేయడం వల్ల జుట్టు సిల్కీగా, సాఫ్ట్ గా మారుతుంది. వెంట్రుకలు చిక్కుపడకుండా పట్టుకుచ్చుల్లా మారుతుంది.

ఈ హెయిర్ మాస్క్ తయారు చేయడానికి, మీకు అర కప్పు మెంతులు, ఒక టేబుల్ స్పూన్ పెరుగు అవసరం. ఈ మాస్క్ తయారీకి మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. తర్వాత వాటిని ఉదయాన్నే గ్రైండ్ చేసి మెత్తని పేస్ట్...