Hyderabad, మే 26 -- జుట్టు ఒత్తుగా ఉంటే ఎవరైనా అందంగా కనిపిస్తారు. కానీ మహిళలు ఇప్పుడు జుట్టు రాలిపోయే సమస్యను ఎదుర్కొంటున్నారు. అందంగా కనిపించాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే జుట్టును కాపాడుకోవడానికి చిన్న చిన్న చిట్కాలను కూడా పాటించాలి.

జుట్టు రాలడాన్ని నివారించడానికి కొందరు మార్కెట్లలో విక్రయించే ఉత్పత్తులపై ఆధారపడతారు. అయితే షాంపూల్లో కెమికల్స్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి జుట్టును కాపాడుకోవడానికి సహజసిద్ధమైన చిట్కాలను పాటించడమే ఉత్తమం. ఆయుర్వేదంలో ఎన్నో హోయిర్ మాస్క్ ల గురించి చెప్పారు.

జుట్టు రాలడాన్ని తగ్గించడానికి ఆధునిక మహిళలు ఇప్పుడు సెలూన్లకు వెళుతున్నారు. అక్కడ ఖరీదైన బయోటిన్ చికిత్స తీసుకుంటున్నారు. దాని ధరను అందరూ భరించలేరు. ఈ ఖరీదైన హెయిర్ ఫాల్ ట్రీట్ మెంట్ కు బదులుగా ఇంట్లోనే హెయిర్ మాస్క్ తయారుచేసుకోవచ్చు. ఈ హెయిర...