భారతదేశం, డిసెంబర్ 3 -- ఇటీవలే జీహెచ్ఎంసీ పరిధిని విస్తరిస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై ప్రభుత్వం వెంటనే కార్యాచరణ మెుదలుపెట్టింది. రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయానికి గవర్నర్ జిష్ణదేవ్ శర్మ సోమవారం ఆమోదముద్ర వేశారు. దీంతో 20 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....