Hyderabad, మే 22 -- విజయవంతమైన వ్యక్తులను చూసి ఎంతోమంది తాము వారిలా కాలేకపోయామే అని బాధపడుతూ ఉంటారు. అలాగే వాళ్ళని చూసి అదృష్టవంతులు అని చెబుతూ ఉంటారు. తమకు అదృష్టం లేకపోవడం వల్లే ధనవంతులు కాలేకపోయామని బాధపడుతూ ఉంటారు. అదృష్టం అనేది హఠాత్తుగా ఎవరో వచ్చి ఇచ్చేది కాదు. మన ప్రవర్తన, మన పనుల ద్వారా మనమే సొంత అదృష్టాన్ని సృష్టించుకోవాలి. విజయవంతమైన వ్యక్తులు ఎలాంటి పనులు చేయడం ద్వారా తమను తాము అదృష్టవంతులుగా మార్చుకుంటారో తెలుసుకోండి.
విజయవంతమైన వ్యక్తులను ఓ గంట పాటు గమనించండి. వారు చాలా తక్కువగా మాట్లాడతారు... ఎక్కువగా వింటారు. వీరిని అద్భుతమైన శ్రోతలుగా చెప్పుకోవచ్చు. సమావేశంలో వారు ప్రసంగించే సమయం తక్కువే ఉంటుంది. కానీ ఆ తక్కువ సమయంలోనే ఎంతో లోతైన విషయాలను వివరిస్తారు. ఒక సహోద్యోగితో కాఫీ తాగుతున్న కూడా వారు శ్రద్ధగా వినేందుకే ఇష్టపడతారు. ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.