భారతదేశం, ఫిబ్రవరి 9 -- మలయాళం థ్రిల్లర్ కంటెంట్ లవర్స్ కు గుడ్ న్యూస్. ఆ ఇండస్ట్రీ నుంచి ఓ అదిరిసోయే సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వస్తోంది. గతంలోనే ఈ సిరీస్ గురించి జియోహాట్స్టార్ ఓటీటీలో అనౌన్స్ చేసింది. అయితే తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ ను రివీల్ చేశారు. అయితే దీనిపై హాట్స్టార్ నుంచి కూడా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
సీనియర్ నటి మీనా, ఎప్పుడో 30 ఏళ్ల కిందట ప్రేమదేశం మూవీతో తెలుగు వారికి కూడా దగ్గరైన నటుడు వినీత్ నటించిన ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు రోస్లిన్: సీక్రెట్ స్టోరీస్. కొన్ని రోజుల కిందటే ఈ సిరీస్ జియోహాట్స్టార్ లోకి రానుందని అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఫిబ్రవరి 27 నుంచి స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. వినాయక్ శశికుమార్ కథను అందించగా, సుమేష్ నందకుమార్ దీనికి దర్శకత్వం వహించాడు.
'రోస్లిన్' అనే టీనేజ్ అమ్మాయి చుట్టూ ఈ కథ తిరుగుత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.