భారతదేశం, ఆగస్టు 23 -- త్వరలో రాబోతున్న గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) రేట్ల తగ్గింపు ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ముఖ్యంగా ఆటోమొబైల్ రంగానికి ఇది చాలా పెద్ద సానుకూల పరిణామంగా చూస్తున్నారు. ప్రస్తుతం 28% పన్ను శ్లాబ్‌లో ఉన్న దాదాపు 90% వస్తువులను 18% శ్లాబ్‌లోకి మార్చాలని అంచనా వేస్తున్నారు. ఇందులో కార్ల జీఎస్టీ రేట్లు 28% నుంచి 18%కి తగ్గితే, కొత్త కార్ల కొనుగోలుపై గణనీయమైన పొదుపు సాధ్యమవుతుంది. ఇది సొంత కారు కొనుగోలు చేయాలనుకునే మధ్యతరగతి ప్రజలకు నిజంగా మంచి చేస్తుంది! ఈ నేపథ్యంలో అసలు ఈ జీఎస్టీ తగ్గింపుతో కారు ఆన్‌రోడ్ ధర ఎంత తగ్గుతుంది? ఈ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ నోమురా ప్రకారం.. జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రభావం కొన్ని కీలకమైన కార్ల మోడళ్లపై స్పష్టంగా కనబడుతుంది.
ప్రస్తుతం చిన్న కార్లపై ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.