భారతదేశం, డిసెంబర్ 8 -- పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియోహాట్‌స్టార్‌ సౌత్ పై తన పట్టును పెంచుకునేందుకు భారీ ప్లాన్ వేసింది. సౌత్ ఇండియా ఆడియన్స్ ను తనవైపు మరింతగా తిప్పుకునేందుకు మెగా ఈవెంట్ తో రాబోతుంది. సౌత్ అన్‌బౌండ్‌ పేరుతో భారీ ప్రోగ్రామ్ కు ప్లాన్ చేసిన జియోహాట్‌స్టార్‌ ఒకే రోజు సౌత్ ఇండస్ట్రీకి సంబంధించిన సినిమాలు, సిరీస్ లు, షోల 40 టైటిళ్లను అనౌన్స్ చేయనుంది.

సౌత్ అన్‌బౌండ్‌ పేరుతో జియోహాట్‌స్టార్‌ ఓటీటీ మెగా ఈవెంట్ కు ప్లాన్ చేసింది. ఈ ఈవెంట్లోనే జియోహాట్‌స్టార్‌లో 2026లో రాబోతున్న 40 సినిమాలు, సిరీస్ లు, షోల టైటిల్స్ ను రివీల్ చేయనుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలకు సంబంధించిన ఈ ప్రాజెక్టులను రివీల్ చేయనుంది. డిసెంబర్ 9న చెన్నైలో ఈ ఈవెంట్ జరుగుతుంది.

జియోహాట్‌స్టార్‌ సౌత్ అన్‌బౌండ్‌ ఈవెంట్ కు లెజెండరీ స్టార్లను ఈ ఓటీటీ ప్ల...