భారతదేశం, అక్టోబర్ 5 -- పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియోహాట్‌స్టార్ ఆడియన్స్ ఎక్కువే. ఈ ఓటీటీలో ట్రెండింగ్ లో ఉన్న మూవీస్, సిరీస్, షోలను వదలకుండా చూసేస్తారు. ఇప్పుడు జియోహాట్‌స్టార్ ఓటీటీలో ట్రెండింగ్ టాప్-5లో ఏమున్నాయో ఓ సారి చూసేయండి. పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 9 నంబర్ వన్ ప్లేస్ లో కొనసాగుతూనే ఉంది.

బిగ్ బాస్ రియాలిటీ షోకు ఉండే క్రేజ్ వేరు. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ మాత్రం ఈ షోను విపరీతంగా ఫాలో అవుతారు. అందుకే బిగ్ బాస్ 9 తెలుగు ఓటీటీలోనూ అదరగొడుతోంది. జియోహాట్‌స్టార్ లో ఈ షో స్టార్ట్ అయినప్పటి నుంచి ట్రెండింగ్ నంబర్ వన్ గానే కొనసాగుతోంది. ఇప్పుడు బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ నాలుగో వారం ఎండింగ్ కు వచ్చింది. శ్రష్ఠి వర్మ, మర్యాద మనీష్, ప్రియా శెట్టి వరుసగా తొలి మూడు వారాల్లో ఎలిమినేట్ అయ్యారు.

80 ఎపిసోడ్లున్న భారీ సిరీస్ హార్ట్ బీ...