Hyderabad, మే 13 -- ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఒకటైన జియోహాట్‌స్టార్ లోనూ మలయాళం కంటెంట్ చాలానే ఉంది. అందులోనూ థ్రిల్లర్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్యే వచ్చిన ఎల్2 ఎంపురాన్ నుంచి కరోనా పేపర్స్ వరకు ప్రేక్షకులను అలరించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. మరి వాటిలో బెస్ట్ సినిమాల జాబితా ఇక్కడ ఇస్తున్నాం. వాటిని చూడకపోతే వెంటనే ప్లాన్ చేసుకోండి.
అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళం మూవీ ఈ ఎల్2: ఎంపురాన్. ఈ మధ్యే జియోహాట్‌స్టార్ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ గతంలో వచ్చిన లూసిఫర్ సినిమాకు సీక్వెల్. మంచి పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ సినిమాను చూడొచ్చు.
కరోనా పేపర్స్ కూడా ఓ మంచి థ్రిల్లర్ మూవీయే. కొవిడ్ 19 మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఓ భారీ మొత్త...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.