భారతదేశం, జనవరి 1 -- 2025లో జియోహాట్‌స్టార్‌ కొన్ని వెబ్ సిరీస్‌లను విడుదల చేసింది. ఇందులో 2025లో టాప్ వెబ్ సిరీస్ లు ఏంటో ఇక్కడున్నాయి. ఈ 5 సిరీస్ లపై ఓ లుక్కేయండి.

మిస్సింగ్ మిసెస్ దేశ్‌పాండే

ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్. ఇందులో మాధురి దీక్షిత్ జైలులో ఉన్న సీరియల్ కిల్లర్‌గా నటించారు. మాధురి దీక్షిత్, సిద్ధార్థ్ చందేకర్, ప్రియాన్షు ఛటర్జీ తదితరులు నటించారు. సీమా దేశ్‌పాండే 25 ఏళ్లుగా ఏకాంత నిర్బంధంలో ఉన్న ఒక సీరియల్ కిల్లర్. ఆమె హత్యల తరహాలోనే కొత్త హత్యలు జరిగినప్పుడు, పోలీసులు ఆమె సహాయం కోరతారు. ఆమె తన దూరమైన కొడుకు, ఇన్‌స్పెక్టర్ తేజస్ ఫడ్కే తనతో పనిచేస్తేనే సహాయం చేస్తానని అంగీకరిస్తుంది.

సెర్చ్: ది నైనా మర్డర్ కేస్

ఇది ఒక మిస్టరీ వెబ్ సిరీస్. ఇందులో కొంకణా సేన్ శర్మ ఒక టీనేజ్ అమ్మాయి హత్యను దర్యాప్తు చేసే ఇన్వెస్టిగేటర్‌గా నటించారు....