భారతదేశం, నవంబర్ 12 -- పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియోహాట్‌స్టార్‌లో కొత్త థ్రిల్లర్లు అదరగొడుతున్నాయి. ఆడియన్స్ ను ఎంగేజ్ చేస్తున్నాయి. ఇందులో ఒకటేమో వణికించే హారర్ థ్రిల్లర్ 'ది హోమ్' కాగా, మరొకటి యాక్షన్ థ్రిల్లర్ 'ది రౌండప్: పనిష్మెంట్'. ఈ రెండు థ్రిల్లర్లు ఇప్పుడు ఓటీటీలో హాట్ టాపిక్ గా మారాయి. వీటిపై మీరూ ఓ లుక్కేసి థ్రిల్ పొందండి.

ఓటీటీలో ఎప్పటికప్పుడూ థ్రిల్లర్లు వస్తూనే ఉన్నాయి. వీటిలో హారర్, సూపర్ నేచురల్, యాక్షన్, క్రైమ్, సస్పెన్స్, యాక్షన్, రొమాంటిక్.. ఇలా డిఫరెంట్ జోనర్లుంటున్నాయి. ప్రతి జోనర్ లోని థ్రిల్లర్ మాత్రం ఆడియన్స్ ను అలరిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు అదే బాటలో జియోహాట్‌స్టార్‌లోని రెండు థ్రిల్లర్లు అదరగొడుతున్నాయి.

పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియోహాట్‌స్టార్‌లో కొత్త మూవీస్ వస్తూనే ఉంటాయి. ఇలా రీసెంట్ గా 'ది హోమ్', 'ది రౌం...