Hyderabad, ఏప్రిల్ 15 -- నేటి జీవనశైలిలో బరువు పెరగడం చాలా సాధారణం. దాదాపు ప్రతి ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు బరువు సమస్యతో బాధపడుతున్నారు. అధిక బరువు, ఊబకాయం వంటి సమస్యలను తగ్గించుకోవడానికి వ్యాయామం, యోగా, వాకింగ్, స్కిప్పింగ్, డైట్ వంటి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. పెరుగుతున్న బరువును తగ్గించుకోవడానికి ఈ మధ్య చాలా మంది జిమ్‌కు వెళతారు. సెలబ్రిటీలు కూడా ఫిట్‌గా ఉండటానికి జిమ్‌ డైలీ జిమ్ చేస్తుంటారు.

అయితే బరువు తగ్గడం కోసం జిమ్‌కు వెళుతున్న చాలా మంది తగ్గడానికి బదులుగా మరింత పెరగడం ప్రారంభిస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతుంది. జిమ్ స్టార్ట్ చేశాక బరువు తగ్గడానికి బదులుగా మరింత పెరిగడానికి కారణాలేంటి? తెలుసుకుందా రండి.

జిమ్‌లో అధిక శ్రమతో కూడిన ఎక్సర్‌సైజెస్ చేస్తుంటారు. రోజూ ఇలా వ్యాయామం చేయడం వల్ల శరీరం ఇంతకు ముందు కంటే ఎక్కువ కేలరీలు ...