భారతదేశం, డిసెంబర్ 19 -- టైటిల్: జిన్

నటీనటులు: అమ్మిత్ రావ్, పర్వేజ్ సింబా, రవి భట్, సంగీత అనిల్, బాలా రాజ్వాడీ, ప్రకాష్ తుమినాద్, భార్గవ్ రామ్ తదితరులు

సంగీతం: అలెక్స్

దర్శకత్వం: చిన్మయి రామ్

సినిమాటోగ్రఫీ: సునీల్ హొన్నాలి

ఎడిటింగ్: కీర్తి రాజ్ డి

నిర్మాత: నిఖిల్ ఎమ్ గౌడ

విడుదల తేది: డిసెంబర్ 19

హారర్ థ్రిల్లర్స్ అంటే ఆడియెన్స్‌కు అమితమైన ఇంట్రెస్ట్ ఉంటుంది. అందుకే ఎలాంటి భాషలో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్స్ తెలుగులోనూ విడుదల అవుతుంటాయి. అలా ఇవాళ (డిసెంబర్ 19) థియేటర్లలో తెలుగులో విడుదలైన కామెడీ హారర్ థ్రిల్లర్ సినిమా జిన్.

సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్స్‌పై నిఖిల్ ఎం. గౌడ నిర్మాతగా రూపొందించిన చిత్రమే జిన్. ఈ సినిమాకు చిన్మయ్ రామ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే రిలీజ్ అయిన జిన్ టీజర్, ట్రైలర్‌లు అందరినీ ఆకట...