Telangana,hyderabad, జూన్ 15 -- ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. కాంట్రాక్ట్ పద్ధతిలో 20 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. కేవలం ఇంటర్వ్యూ ద్వారానే రిక్రూట్ చేస్తారు. ఇందుకు సంబంధించిన వివరాలను యూనివర్శిటీ అధికారులు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....