Hyderabad, ఏప్రిల్ 25 -- జనరేషన్ జెడ్... ఇప్పటి యువతలో ఎక్కువ ఈ తరానికి చెందిన వారే. 1997 నుండి 2012 మధ్యలో జన్మించిన వారిని జనరేషన్ జెడ్ అని పిలుచుకుంటారు. ఈ తరం వ్యక్తులు ప్రత్యేకమైన పదజాలాన్ని వాడతారు. సామాజిక మాధ్యమాల్,లో వాట్సాప్ చాటింగ్ లలో ఈ జనరేషన్ జెడ్ పదాలు వినిపిస్తూ ఉంటాయి.

ఇంట్లోని తల్లిదండ్రులకు ఎనభైలలో పుట్టిన వారికి ఈ పదజాలానికి అర్థం కాదు. జనరేషన్ జెడ్ అధికంగా వాడుతున్న పదాల గురించి ఇక్కడ ఇచ్చాము తెలుసుకోండి.

జనరేషన్ జెడ్ యువత సంక్షిప్తంగా మెసేజులను పెట్టేందుకు ఇష్టపడతారు. వారి సంభాషణలలో సాధారణంగా ఉపయోగించే పదాలే ఉంటాయి. కానీ అవి సంక్షిప్త రూపంలో ఉంటాయి. అలాగే ఎమోజీల ద్వారా కూడా తమ భావాలను వ్యక్తపరచడానికి, కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. జనరేషన్ చేయడం వల్ల తమ భాషను అభివృద్ధి చేసుకునేందుకు ఇష్టపడుతున్నారు. కొత్త...