భారతదేశం, మే 24 -- యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, స్నాప్‌చాట్ వంటివి ఇప్పుడు మనిషి జీవితంలో ఒక భాగమైపోయాయి. ఈ నేపథ్యంలోనే పెద్ద సంఖ్యలో కంటెంట్ క్రియేటర్లు కూడా పుట్టుకొస్తున్నారు. మరీ ముఖ్యంగా యూట్యూబ్‌లో తమ కంటెంట్‌ని పబ్లీష్ చేస్తూ చాలా మంది యూట్యూబర్లు లక్షల్లో సంపాదిస్తున్నారు. మీరు ఫాలో అయ్యే వారి వార్షిక ఆదాయం గురించి మీకు తెలిసే ఉంటుంది! ప్రముఖ యూట్యూబర్ రన్వీణ్ అల్లాబాదియా (బీర్‌బైసెప్స్) నెలకు సుమారు రూ. 35లక్షలు.. అంటే ఏడాదికి 4,20,00,000 లక్షలు సంపాదిస్తున్నాడు. ఛానెల్ క్లిక్ అయితే చాలు, చాలా మంది ఇలా లక్షల్లో సంపాదిస్తున్నరు. అయితే, యూట్యూబ్ ద్వారా అసలు ఎన్ని విధాలుగా సంపాదించవచ్చో మీకు తెలుసా?
యూట్యూబ్ ఛానెల్ ద్వారా సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాము..
1. యూట్యూబ్ పా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.