భారతదేశం, ఏప్రిల్ 18 -- ారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) దేశంలో ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికమ్యూనికేషన్ సంస్థ. ఇది చౌకైన రీఛార్జ్ ప్లాన్‌లకు ప్రసిద్ధి చెందింది. ఇటీవలి కాలంలో బీఎస్ఎన్ఎల్ చౌక రీఛార్జ్ ప్లాన్‌ల కారణంగా కస్టమర్లను పెంచుకుంది. చౌకైన రీఛార్జ్ ప్లాన్‌లను సద్వినియోగం చేసుకోవడానికి చాలా మంది తమ నంబర్‌లను బీఎస్ఎన్ఎల్‌కి పోర్ట్ చేస్తున్నారు.

బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే తన వినియోగదారుల కోసం అనేక సరసమైన రీఛార్జ్ ప్లాన్‌లను కలిగి ఉంది. బీఎస్ఎన్ఎల్ చౌకైన వార్షిక రీఛార్జ్ ప్లాన్ గురించి చూద్దాం.. ఈ ప్లాన్‌లో మీకు పూర్తి 1 సంవత్సరం చెల్లుబాటు లభిస్తుంది. ఈ దీర్ఘకాలిక చెల్లుబాటు ప్లాన్ ధర రూ.1200 కంటే తక్కువ. రూ.1198తో రీఛార్జ్ చేసుకోవాలి.

రూ.1198 రీఛార్జ్ ప్లాన్ 12 నెలల పూర్తి చెల్లుబాటుతో వస్తుంది. ప్రతి నెలా మంచి ప్రయోజనాలను అందిస్త...