Hyderabad, మే 26 -- తెలుగులో అనేక సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసిన నిఖిల్ దేవాదుల హీరోగా నటించిన సినిమా "ఘటికాచలం". ఈ చిత్రానికి కథను అందిస్తూ ఒయాసిస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ ఎం.సి. రాజు నిర్మించారు. "ఘటికాచలం" చిత్రాన్ని ఇంటెన్స్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందించారు దర్శకుడు అమర్ కామెపల్లి.
ఈ ఘటికాచలం సినిమాను మాస్ మూవీ మేకర్స్‌పై ప్రముఖ దర్శకుడు మారుతి, సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల అంటే మే 31న ఘటికాచలం సినిమా థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఘటికాచలం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరోగా ఎంట్రీ ఇస్తోన్ననిఖిల్ దేవాదుల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
హీరో నిఖిల్ దేవాదుల మాట్లాడుతూ.. "నేను చైల్డ్ ఆర్టిస్టుగా 70 సినిమాల వరకు చేశాను...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.