Hyderabad, మే 30 -- యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ గ్యాంగ్‌స్టర్ ఫ్యామిలీ డ్రామా సినిమా థగ్ లైఫ్. లెజండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో శింబు మరో ప్రధాన పాత్ర పోషించాడు. అతనితోపాటు త్రిష హీరోయిన్‌గా చేసింది.
అలాగే, తెలుగులో చిరుగాలి సినిమాతో అలరించిన అభిరామి థగ్ లైఫ్‌లో మరో హీరోయిన్‌గా చేసింది. అంతేకాకండా కమల్ హాసన్‌తో లిప్ లాక్ సీన్‌తో థగ్ లైఫ్ ట్రైలర్‌లో షాక్ ఇచ్చింది. థగ్ లైఫ్ మూవీ జూన్ 5న వరల్డ్ వైడ్‌గా చాలా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.
తెలుగు రాష్ట్రాల్లో థగ్ లైఫ్ సినిమాను శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై హీరో నితిన్ తండ్రి, నిర్మాత ఎన్ సుధాకర్ రెడ్డి విడుదల చేస్తున్నారు. ఆయన గతంలో అమరన్, విక్రమ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను రిలీజ్ చేశారు. ఈ మూవీ రిలీజ్ నేపథ్యంలో మే 29న వైజా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.