భారతదేశం, డిసెంబర్ 15 -- ఒకప్పుడు జబర్దస్త్ యాంకర్ గా ఊపు ఊపిన అనసూయ భరద్వాజ్ ఇప్పుడు సినిమాల్లో బిజీగా మారిపోయింది. కీ రోల్స్ చేస్తూ నటనలో తనదైన ముద్ర వేస్తోంది. మరోవైైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. ట్రోల్స్ ను పట్టించుకోకుండా తనదైన స్టైల్లో హాట్ పోజులు పోస్టు చేసింది అనసూయ. చీరలో అనసూయ అందాలు తెగ వైరల్ గా మారాయి. ఆమె ఫొటోలు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి.

అనసూయకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. తన సోషల్ మీడియా అకౌంట్లలో ఆమె పోస్టులకు అదిరే రీచ్ ఉంటుంది. ఇవాళ (డిసెంబర్ 15) తన ఇన్ స్టాగ్రామ్ లో అనసూయ పోస్టు చేసిన పిక్స్ తెగ వైరల్ గా మారాయి. చీరలో అనసూయ అందాల ప్రదర్శనే అందుకు కారణం. వయ్యారంగా చీర కట్టుకున్న ఈ భామ, కుర్చీలో కూర్చుని హాట్ పోజులిచ్చింది.

హిందీ కొటేషన్ తో అనసూయ తన ఇన్ స్టాగ్రాలో సోమవారం హాట్ పిక్స్ పోస్టు చేసింది. ''...