భారతదేశం, ఏప్రిల్ 27 -- ం వీక్నెస్ ను క్యాష్ చేసుకుందామని ప్లాన్ వేసిన ముగ్గురు అన్నదమ్ములు...కాషాయం కట్టి మోసాలకు తెరలేపారు. ఆంజనేయస్వామి భక్తులమంటూ ఊళ్లలో తిరుగుతూ కానుకలు సేకరిస్తున్నారు. కానుకలు సేకరిస్తు్న్న క్రమంలో ప్రజల వ్యక్తిగత సమస్యలు పూజల పేరిట మోసాలకు పాల్పడుతున్నారు.

జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్‌కు చెందిన అన్నదమ్ములు కళ్లెం విజయ్, జీవన్ లాల్, కృష్ణలు ఈజీ మనీ కోసం కాషాయం కట్టి స్వాముల అవతారం ఎత్తారు. గ్రామాల్లో కానుకల సేకరణ పేరిట అమాయకులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం పనకబండ గ్రామానికి వెళ్లిన ఈ ముగ్గురు హనుమాన్ భక్తులమని పరిచయం చేసుకుని ఇంటికి వెళ్లి కానుకలు సేకరించారు.

గ్రామంలోని ఓ కిరాణ దుకాణం నడుపుతున్న సతీష్, మహాలక్ష్మి దంపతులకు సంతానం లేరని తెలుసుకున్నారు. దీంతో ...