భారతదేశం, ఆగస్టు 15 -- ఓటీటీలో హారర్ థ్రిల్లర్లకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇక ఆ హారర్ థ్రిల్లర్లలో సైన్స్ ఫిక్షన్ కూడా కలిస్తే ఇంకేముంది ఆడియన్స్ కు ఫుల్ ట్రీట్. అలాంటి వెబ్ సిరీస్ 'అంధేరా' (Andhera) ఓటీటీలో అదరగొడుతోంది. ఈ సిరీస్ ఫస్ట్ సీజన్ డిజిటల్ స్ట్రీమింగ్ లో ట్రెండింగ్ కొనసాగుతోంది. అదిరిపోయే సస్పెన్స్ తో ఈ సిరీస్ సాగుతుంది.

సూపర్ నేచురల్ హారర్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అంధేరా డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ సిరీస్ గా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ గురువారం (ఆగస్టు 14) ఓటీటీలో రిలీజైంది. ఫస్ట్ సీజన్ లో 8 ఎపిసోడ్లున్నాయి. ఒక్క రోజులోనే ఈ సిరీస్ ప్రైమ్ వీడియోలో అదరగొడుతోంది. టీవీ సిరీస్ లో ఇండియాలో నంబర్ వన్ గా ట్రెండ్ అవుతోంది. ఈ సిరీస్ కు రాఘవ్ దార్ డైరెక్టర్.

అంధేరా వెబ్ సిరీస్ అయిదు...