భారతదేశం, డిసెంబర్ 24 -- మరణం అంటే ప్రతీ ఒక్కరికీ భయమే. చావు తమ దగ్గరకు రాకూడదని అందరూ కోరుకుంటారు. చివరకు చేరాల్సింది చావు దగ్గరకే అనే విషయం తెలిసినా.. దానిని జీర్ణించుకోలేరు, చావు అనే సత్యాన్ని ఆలోచించినా భయపడుతుంటారు. అనంత విశ్వంలో ప్రతి ప్రాణీ ఊపిరి కలిసిపోవాల్సిందే. ఇదే విషయాన్ని జగిత్యాల జిల్లాలోని 80 ఏళ్ల వృద్ధుడు అర్థం చేసుకున్నాడు.

చావును ప్రశాంతంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. జగిత్యాల గ్రామీణ మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో ఆరోగ్యంగానే ఉన్న ఆ వృద్ధుడు తన సొంత సమాధిని నిర్మించుకోవడానికి రూ.12 లక్షలు ఖర్చు చేసి చాలా మందిని ఆశ్చర్యపరిచాడు.

నక్కా ఇంద్రయ్యగా అనే వ్యక్తికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండు సంవత్సరాల క్రితం సమాధిని నిర్మించారు. దానిని బాధతో చూడకుండా.. తన భవిష్యత్ విశ్రాంతి స్థలందా చెబుతారు. చివరకు చేరాల్సిందే అక్కడిక...