భారతదేశం, అక్టోబర్ 25 -- మీసాల పిల్ల అంటూ నయనతార వెనకపడుతున్నాడు చిరంజీవి. మన శంకర వరప్రసాద్ గారు మూవీ నుంచి రిలీజైన ఫస్ట్ సాంగ్ మీసాల పిల్ల అదరగొడుతోంది. యూట్యూబ్ ను షేక్ చేస్తోంది ఈ సాంగ్. పాట రిలీజై 11 రోజులవుతోంది. ఇప్పటికే 3.4 కోట్ల వ్యూస్ వచ్చాయి.

మన శంకర వరప్రసాద్ గారు మూవీలో చిరంజీవి, నయనతార లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. దీనికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ డైరెక్టర్. మీసాల పిల్ల సాంగ్ ను భాస్కరభట్ల రవి కుమార్ రాశారు. ఈ పాటను అలనాటి దిగ్గజ సింగర్ ఉదిత్ కుమార్ పాడారు. ఈ సాంగ్ లిరిక్స్ ఇక్కడున్నాయి.

హే మీసాల పిల్ల..

నీ ముక్కు మీద కోపం కొంచం తగ్గలే పిల్లా..

మీసాల పిల్ల..

నీ ముక్కు మీద కోపం కొంచం తగ్గలే పిల్లా

పొద్దున లేచిన దగ్గర నుంచి డైలీ యుద్ధాల

మొగుడు పెళ్లాలంటేన...