భారతదేశం, నవంబర్ 7 -- టైటిల్: చిరంజీవ

నటీనటులు: రాజ్ తరుణ్, కుషిత కల్లపు, రాజా రవీంద్ర, కిరీటి, సంజయ్ కృష్ణ, టేస్టీ తేజ, గడ్డం నవీన్ తదితరులు

దర్శకత్వం: అభినయ్ కృష్ణ (అదిరే అభి)

సంగీతం: అచ్చు రాజమణి

సినిమాటోగ్రఫీ: రాకేష్ ఎస్ నారాయణ్

ఎడిటింగ్: సాయి మురళి

నిర్మాతలు: రాహుల్ అవుదొడ్డి, సుహాసిని రాహుల్

ఓటీటీ ప్లాట్‌ఫామ్: ఆహా ఓటీటీ

ఓటీటీ రిలీజ్ డేట్: నవంబర్ 07, 2025

జబర్దస్త్ కమెడియన్‌గా అదిరే అభి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అదిరే అభి దర్శకుడిగా మారిన సినిమా చిరంజీవ. రాజ్ తరుణ్ హీరోగా చేసిన ఈ సినిమాతో సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ కుషిత కల్లపు హీరోయిన్‌గా డెబ్యూ ఎంట్రీ ఇచ్చింది. తెలుగు మైథలాజికల్ కామెడీ చిత్రంగా తెరకెక్కిన చిరంజీవి ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది.

ఆహాలో నేటి (నవంబర్ 07) నుంచి చిరంజీవ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే...