భారతదేశం, మే 20 -- మెగా 157 మూవీ సందడి మాములుగా లేదు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, మెగా స్టార్ చిరంజీవి తొలిసారి కలిసి సినిమా చేయబోతుండటంతో హైప్ నెలకొంది. అనిల్ మార్క్ కామెడీ కమర్షియల్ మూవీలో చిరంజీవి ఎలా ఉంటారోననే ఆత్రుత అభిమానుల్లో నెలకొంది. అయితే ఈ మూవీలో హీరోయిన్ గా స్టార్ నటి నయనతారను తీసుకున్న సంగతి తెలిసిందే. చిరు, నయనతార కలిసి గతంలో రెండు సినిమాలు చేశారు.
చిరంజీవి-నయనతార మూడో సారి జతకట్టారు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మెగా 157 కోసం మరోసారి కలిశారు. గతంలో చిరు-నయనతార రెండు సినిమాలు చేశారు. 2019లో వచ్చిన 'సైరా నరసింహారెడ్డి', 2022లో వచ్చిన 'గాడ్ ఫాదర్' మూవీలో చిరు-నయనతార జోడీ అలరించింది. కానీ ఈ రెండు సినిమాల్లోనూ ఈ ఇద్దరి మధ్య రిలేషన్ డిఫెరెంట్ కావడం విశేషం.
చిరంజీవికి భార్యగా, చెల్లిగా నటించింది నయనతార. బ్రిటీష్ వాళ్ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.