భారతదేశం, డిసెంబర్ 14 -- ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు సరికొత్తగా హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తుంటారు. అలాగే, తెలుగు చిత్ర పరిశ్రమలోకి న్యూ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ ఏకదంతాయ సిరి. తల్లాడ సాయికృష్ణ హీరోగా చేస్తూ దర్శకత్వం వహించిన సినిమా "మ్యాజిక్ మూవ్‌మెంట్స్". మీరు అనుకున్నది కాదు అనేది క్యాప్షన్.

ఈ సినిమాలో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం అవుతోంది ఏకదంతాయ సిరి. మ్యాజిక్ మూవ్‌మెంట్స్ సినిమాకు డైరెక్టర్ కె దశరథ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్, శ్రీ లక్ష్మి శ్రీనివాస ఫిలిమ్స్ బ్యానర్స్‌పై తల్లాడ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు.

అయితే, ఇటీవల మ్యాజిక్ మూవ్‌మెంట్స్ మూవీ టైటిల్ లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో న్యూ హీరోయిన్ ఏకదంతాయ సిరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

హీరోయిన్ ఏకాదంత...