Hyderabad, మే 11 -- పిల్లలు ఎత్తుగా కనిపించాలనే చాలా మంది తల్లిదండ్రులకు ఉంటుంది. పిల్లల్లో కూడా తాము ఎత్తుగా ఉండాలనే కోరిక బలంగా ఉంటుంది. అయితే ఎదిగే వయస్సులోనే సరైన వ్యాయామాలు చేయడం వల్ల శరీరాన్ని సాగదీయవచ్చు. ఇది కండరాలను బలపరిచి, మంచి భంగిమను అలవాటు చేయొచ్చు. మరి, ఎత్తు ఎదగడానికి తోడ్పడే వ్యాయామాలు ఏంటో ఒకసారి చూసేద్దామా?
శరీరంపై ప్రభావం చూపిస్తూ ముఖ్యంగా బరువు మోసే వ్యాయామాలు, సాగదీసే వ్యాయామాలు ఎముకలతో పాటు కండరాలను బలపరుస్తాయి. ఇది మంచి షేప్‌తో ఉండటానికి సహాయపడుతుంది. తద్వారా పిల్లలు నిటారుగా నిలబడి కొంచెం పొడవుగా కనిపించవచ్చు. అధిక తీవ్రత కలిగిన కొన్ని రకాల వ్యాయామాలు శరీరంలో వృద్ధి హార్మోన్ విడుదలను ప్రేరేపిస్తాయి. ఈ హార్మోన్ పిల్లల ఎదుగుదలకు చాలా ముఖ్యమైనది. అయితే, వ్యాయామం ద్వారా విడుదలయ్యే హార్మోన్లు చాలావరకూ జన్యుపరమైన పరిమి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.