Hyderabad, మే 4 -- మాంసం నుంచి అందే ప్రొటీన్లలో చికెన్‌ చాలా మంచి ఆప్షన్. ఇన్నాళ్లుగా నమ్మిన ఈ సిద్ధాంతానికి షాక్ ఇచ్చింది ఈ అధ్యయనం. చికెన్ ప్రేమికులను సవాల్ చేస్తూ ఆందోళనకరమైన విషయాలను బయటపెట్టింది. తాజా అధ్యయనం ప్రకారం, చికెన్ వినియోగం, జీర్ణాశయ క్యాన్సర్‌కు కారణమవుతుందట. ఫలితంగా మరణానికి గురయ్యే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇన్ని రోజులుగా చికెన్‌ను లీన్ ప్రొటీన్, హెల్తీ ఆప్షన్ గా భావిస్తున్న వారికి షాకిచ్చిన స్టడీ ఏం చెబుతుందంటే..

అమెరికన్ల కోసం యునైటెడ్ స్టేట్స్ డైటరీ గైడ్‌లైన్స్ (DGA), 2020-2025 ప్రకారం, వారంలో 26 ఔన్సుల జంతువుల మాంసం తినడం అనేది కరెక్ట్ ప్రోటీన్ క్వాంటిటీగా చెబుతారు. ఇందులో పౌల్ట్రీ ప్రొడక్టులు, గుడ్లు కూడా ఉన్నాయి. అయితే, అధ్యయనం ఫలితాల ప్రకారం, వారానికి 10.5 ఔన్సుల కంటే ఎక్కువ పౌల్ట్రీ తినడం 27% ఎక్క...