భారతదేశం, మే 18 -- హైదరాబాద్ చార్మినార్ గుల్జార్ హౌస్ లో తీవ్ర విషాదం జరిగింది. ఉదయం 6 గంటల ప్రాంతలో చెలరేగిన మంటల్లో.. 16 మందికి పైగా మృతి చెందారు. భవనం మెుదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకున్న పలువురికి ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. బాధిత కుటుంబాలను మంత్రి పొన్నం ప్రభాకర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. సీఎం ఆదేశాలతో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన 10 ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.

1.గుల్జార్ హౌస్‌ చౌరస్తాలో ఓ నగల వ్యాపారీ భవనం ఉంది. ఇది జీప్లస్ 2 బిల్డింగ్. దీంట్లోనే నగల వ్యాపారీ, వర్కర్లు 20 మంది వరకు నివాసం ఉంటున్నారు. ఏం జరిగిందో తెలియదు.. ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

2.మంటలతోపాటు.. దట్టంగా పొగ అలుముకుంది. దీంతో 16 మంది వరకు స్పృహతప్పి పడ...