Hyderabad, సెప్టెంబర్ 2 -- చాణక్యుడిని కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు అని కూడా అంటారు. చాణక్యుడు చతుర్విధ పురుషార్థాలలో రెండవ తగినటువంటి అర్థ పురుషార్థం నుంచి అర్థశాస్త్రాన్ని రచించాడు. చాణక్యుడు సంస్కృతంలో చాణక్య నీతి దర్పణం అనే పుస్తకాన్ని రచించాడు. చాణక్య రాసిన నీతిశాస్త్రం చాణక్య నీతి అనే పేరుతో ప్రసిద్ధిగాంచింది.

చాణక్యుడు మన జీవితంలో ఏ సమస్యనైనా ఏ విధంగా పరిష్కరించాలో ఎంతో చక్కగా వివరించాడు. జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకీ చాణక్యుడు చూపించిన పరిష్కారం అమోఘం. అయితే జీవితంలో మనం ఒక్కోసారి కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాము. వాటి వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

నిజానికి కొన్ని పొరపాట్లు భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. యవ్వనంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ తప్పులు చేయకూడదని చాణక్యుడు చెప్పారు. మరి యవ్వనంలో స్త్రీ, పురుషులు ఎలాంటి...