భారతదేశం, జనవరి 6 -- ఆచార్య చాణక్య మన జీవితానికి ఉపయోగపడే అనేక విషయాలను తెలిపారు. చాణక్య నీతిని అనుసరిస్తే జీవితంలో ఏ సమస్యలు లేకుండా సంతోషంగా ఉండడానికి వీలవుతుంది. తన విధానాలలో నిజమైన జీవిత పాఠాలను బోధిస్తాడు. కొంత మంది ఇలాంటి అంచనాలు కలిగి ఉండటం వ్యర్థమని తెలిపారు, ఎందుకంటే అవి దుఃఖం మరియు నష్టానికి దారితీస్తాయి. చాణక్య నీతి సరైన వ్యక్తుల నుండి మాత్రమే అంచనాలు పెట్టుకోవాలని బోధిస్తుంది. తప్పు వ్యక్తుల నుండి ఆశించడం మనస్సును విచ్ఛిన్నం చేస్తుంది, సమయాన్ని వృథా చేస్తుంది, జీవితంలో సమస్యలను పెంచుతుంది అని వారు తెలిపారు.

చాణక్యుడు ఐదు రకాల వ్యక్తుల గురించి ప్రస్తావించాడు. వారి నుండి ఏదైనా ఆశించడం జీవితంలో అతిపెద్ద తప్పు అని పేర్కొన్నాడు. అలాంటి వ్యక్తుల నుండి దూరంగా ఉంటేనే జీవితం సంతోషంగా, విజయవంతంగా మారుతుందని ఆయన సూచించారు. ఇప్పుడు వాటి ...