భారతదేశం, మే 31 -- ఇండియా యమహా మోటార్ 5 సంవత్సరాల రోడ్ సైడ్ అసిస్టెన్స్ (RSA) ప్రోగ్రామ్ ను ప్రవేశపెట్టింది. భారత్ లో 40 ఏళ్ల మైలురాయిని పురస్కరించుకుని ఈ ప్రకటన వెలువడింది. ఈ బ్రాండ్ ఐదేళ్ల పాటు కేవలం రూ.975కే రోడ్ సైడ్ అసిస్టెన్స్ అందిస్తోంది.
యమహా ద్విచక్ర వాహనం నడుపుతున్న వినియోగదారులు ఎవరైనా ఈ రోడ్ సైడ్ అసిస్టెన్స్ ను పొందడానికి దగ్గరలోని అధీకృత యమహా డీలర్ షిప్ లను సంప్రదించాలి. వారి నుంచి మరిన్ని వివరాలు, నిబంధనలు, షరతులు తెలుసుకోవాలని సూచిస్తున్నాము.
యమహా మోటార్ ఇండియా ఇటీవల తన ద్విచక్ర వాహనాలకు 10 సంవత్సరాల సమగ్ర వారంటీ ప్రోగ్రామ్ ను ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది. ఈ 10 సంవత్సరాల టోటల్ వారంటీలో 2 సంవత్సరాల స్టాండర్డ్ వారంటీతో పాటు అదనపు 8 సంవత్సరాల పొడిగించిన వారంటీ ఉంటుంది. ఇందులో ఫ్యూయల్ ఇంజెక్షన్ (FI) సిస్టమ్ తో సహా ఇంజిన్, ఎ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.